పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి పంచెకట్టులో అకీరా

58చూసినవారు
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి పంచెకట్టులో అకీరా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన కుమారుడు అకీరా నందన్, ఆద్య మెరిశారు. అకీరా పంచెకట్టులో అచ్చతెలుగు కుర్రాడిలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్