తమ్ముడి ప్రమాణ స్వీకారం.. అన్న ఆనందం

555చూసినవారు
తమ్ముడి ప్రమాణ స్వీకారం.. అన్న ఆనందం
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. మంత్రిగా పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు.

సంబంధిత పోస్ట్