‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’ (వీడియో)

28639చూసినవారు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్