కత్తి పట్టుకొని నగ్నంగా సైకో వీరంగం (వీడియో)

83చూసినవారు
కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రధాన కూడలిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో కత్తి పట్టుకొని ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. శివ అనే వ్యక్తి కోమలనగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. మద్యం మత్తులో గాయపడిన శివ కత్తి చేత పట్టుకుని చల్లపల్లిలో నగ్నంగా తిరిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అతడిని చల్లపల్లి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్