ఆదోని: రాయలసీమకు అన్యాయం చేయొద్దు

61చూసినవారు
ఆదోని: రాయలసీమకు అన్యాయం చేయొద్దు
కర్నూలు నుంచి న్యాయసంస్థలను తరలించి రాయలసీమకు అన్యాయం చేయొద్దంటూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఆదోనిలో బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు సుందర్‌సింగ్‌, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి, సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కూటమి నాయకులు మౌనం వీడి కర్నూలు నుంచి న్యాయ సంస్థలను తరలించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్