ఆదోని: రీసర్వేలో జరిగిన అవకతవకలు సరిచేయాలి

54చూసినవారు
ఆదోని: రీసర్వేలో జరిగిన అవకతవకలు సరిచేయాలి
దిబ్బనకల్లు సర్వేనెంబర్‌ 3/బీలో 3. 75 ఎకరాలు ఉండగా రీ సర్వేలో 32సెంట్లు తక్కువగా చూపుతోందని న్యాయం చేయాలని సోమవారం ఆదోని మండలం నెట్టకల్లు గ్రామానికి చెందిన మల్లన్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు అర్జీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని, రీసర్వే జరిగిన అవకతవకలు సరిచేయాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్