ఆదోనిలో దళితుల సంబరాలు
By W. Abdul 57చూసినవారుఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పుపై గురువారం ఆదోనిలోని భీమాస్ కూడలి వద్ద దళితులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ ఎమ్మార్పిఎస్ ఉద్యమంలో మాదిగ బిడ్డలందరిని ఒక తాటిపై నడిపించిన అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ రుణం తీర్చుకోలేనిదని నాయకులు ప్రశంసించారు. రిజర్వేషన్ల కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలను మరులేనిదన్నారు.