ఆదోనిలో దుకాణాలు కూల్చివేత

53చూసినవారు
ఆదోని పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, ఎంపీడీవో కార్యాలయం ఎదుట దుకాణాలు తొలగించడంతో కన్నీరు పెట్టుకున్న వ్యాపారస్తులు. మంగళవారం ట్రాఫిక్ సిఐ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో జెసిబి తో దుకాణాలు కూల్చి వేశారు. మా జీవనోపాధి ఇదే. కడుపులు కొట్టకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేశారన్నారు.

సంబంధిత పోస్ట్