ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

55చూసినవారు
ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, ఉప తహసిల్దారులు రామేశ్వర్ రెడ్డి, వలిభబాషా , వినీత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్