ఆదోని డివిజన్ లో భారీ వర్షపాతం నమోదు

84చూసినవారు
ఆదోని డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో శనివారం భారీ వర్షపాతం నమోదైంది. కౌతాళంలో 58. 4 ఎంఎం, హొళగుందలో 46. 8 ఎంఎం, ఆదోనిలో 38. 8 ఎంఎం, గోనెగండ్లలో 16. 2 ఎంఎం, మంత్రాలయంలో 15. 2 ఎంఎం, కోసిగిలో 10. 2 ఎంఎం, నందవరంలో 6. 2 ఎంఎం,
ఎమ్మిగనూరులో 4. 6 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదోనిలో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్