ఆళ్లగడ్డ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో శుక్రవారం తాలూకా జనసేన పార్టీ ఇంచార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల ఆదేశాల మేరకు నవంబర్ నెల సంబంధించిన ఫించన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సర్వర్ స్లోగా ఉండడంతో ఆలస్యం కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది.