కాపు, బలిజలు ఐక్యతగా నిలిచి హక్కులను సాధించుకోవాలి: నల్లగట్ల

55చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాపు, బలిజ కులస్తులందరూ ఐక్యతగా నిలవాలని తాలూకా బలిజ సంఘం నాయకుడు నల్లగట్ల బాలుడు పిలుపునిచ్చారు. ఆదివారం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కలిశారు.

సంబంధిత పోస్ట్