బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి మతగురువు అసభ్య చేష్టలు

1082చూసినవారు
బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి మతగురువు అసభ్య చేష్టలు
ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. జెహనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మతగురువు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి, వారిని వేధించే వాడు. తాకరాని చోట తాకుతుండడంతో ఓ బాలిక భయాందోళనకు లోనైంది. విషయం తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్