ఆళ్లగడ్డలో ఈ నెల 15న ఉలమా ఏ హింద్ భారీ బహిరంగ

76చూసినవారు
ఆళ్లగడ్డలో ఈ నెల 15న ఉలమా ఏ హింద్ భారీ బహిరంగ
ఆళ్లగడ్డ పట్టణంలోని శోభ నాగిరెడ్డి కాలనీలో గల మక్కా మసీదు నందు గురువారం ముస్లిం సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న ఆదివారం కడపలోఉలమా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముస్లిం సోదరులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బరగొడ్ల హుస్సేన్ భాష, జాయింట్ ఆక్షన్ కమిటీ బీరువాల భాష, తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్