ఆలూరు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి

66చూసినవారు
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆలూరు బస్టాండ్ నుండి గుంతకల్ వరకు బస్సులో మహిళలతో పాటు ప్రయాణించామన్నారు. మహిళలకు పోస్టు కార్డు ఉద్యమం గురించి తెలియజేసి, ఉచిత బస్సు ప్రయాణం హామీ వెంటనే అమలు చేయాలని, వారితో పోస్ట్ కార్డులపై సంతకాలు సేకరణ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్