ఆలూరు: ఎస్సైగా దిలీప్ కుమార్ నియామకం

74చూసినవారు
ఆలూరు: ఎస్సైగా దిలీప్ కుమార్ నియామకం
ఆలూరు ఎస్సైగా దిలీప్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకట నరసింహులును పోలీసు ఉన్నతాధికారులు కర్నూలు వీఆర్ కు పంపించారు. సత్యసాయి జిల్లా వీఆర్ లో ఉన్న దిలీప్ కుమార్ ను ఆలూరు ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మాట్లాడారు. పేకాట, మట్కా, బెల్టు షాపుల నిర్వహణ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్