నేమకల్ లో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం

63చూసినవారు
నేమకల్ లో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం
చిప్పగిరి మండలంలోని నేమకల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ ఛార్జి ప్రధానోపాధ్యాయులు బీమలింగప్ప అధ్యక్షతన 75వ రాజ్యాంగ దినోత్సవఓ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగమే భారత దేశానికి రక్షణ కవచమని బీమలింగప్ప విద్యార్థులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్