కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువు: ఆలూరు ఎమ్మెల్యే

75చూసినవారు
రాష్ట్రంలో భద్రత కరవు అయిందని, సాక్షాత్తు సీఎం బాబు సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని సోమవారం ఆలూరు గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే విరుపాక్షి ప్రభుత్వంపై మండిపడ్డారు. రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై నానా రాద్ధాంతం చేశారని, ఇప్పుడు మాత్రం నోరెత్తడం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్