హోళగుంద మండలం ఇంగళదహల్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. అదే విధంగా గ్రామంలో ఉన్న పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.