బేతంచర్ల: వెలుగు వివోఏ లను తొలగించడం అన్యాయం

52చూసినవారు
బేతంచర్ల: వెలుగు వివోఏ లను తొలగించడం అన్యాయం
బేతంచెర్ల మండలంలోని పొదుపు గ్రూపులలో వివోఎ గా పని చేస్తున్న వారిని తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, మండల కార్యదర్శి మధు శేఖర్ అన్నారు. మంగళవారం బేతంచర్ల మండలంలోని ఆయా గ్రామాలకు వివోఏలు సిఐటియు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, వెలుగు కార్యాలయం చేరుకొని నిరసన తెలియజేసి అనంతరం ఏపీఎం మధుసూదన్ గౌడ్ కి వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్