డోన్: వినియోగదారుల చట్టాలపై అవగాహన

84చూసినవారు
డోన్: వినియోగదారుల చట్టాలపై అవగాహన
డోన్ న్యాయస్థాన ప్రాంగణము నందు వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మంగళవారం వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జ్యోతి మాట్లాడుతూ.. అక్రమ వ్యాపార పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారులను రక్షించే హక్కు వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్