ఉడుములపాడు గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

69చూసినవారు
ఉడుములపాడు గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో బుధవారం ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ ఉప్పరి రాధమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద రామాంజనేయులు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్