బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్. రంగాపురం గ్రామ పరిధిలో వెలసిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం కు భక్తులు కదిలివచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా స్వామివారి సేవ టికెట్లు, రూముల బాడుగలు, లడ్డు ప్రసాదములు, వివిధ రుసుముల ద్వారా, స్వామివారికి ఈ శనివారం 1లక్ష 48 వేల 220 రూపాయలు ఆదాయం సమ కూరిందని కమిషనర్, మద్దిలేటి స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎం రామాంజనేయులు తెలిపారు.