శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ సేవలు చిరస్మరణీయం

83చూసినవారు
శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ సేవలు చిరస్మరణీయం
సోమవారం డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జ్ సూపరిండెంట్  డాక్టర్ శశి కుమార్ అధ్యక్షతన  మలేరియాను కనుగొన్న శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బి. భవాని బాయ్, డాక్టర్ యస్. దాదాభాయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్