స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం

59చూసినవారు
స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం
డోన్  పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో.. గాంధీ, శ్రీ లాల్ బహూదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. సందర్బంగా వారి చిత్ర పటాలకు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి తెలిపారు

సంబంధిత పోస్ట్