పితామహుడు శామ్యూల్ హానిమన్ సేవలు చిరస్మరణీయం

85చూసినవారు
పితామహుడు శామ్యూల్ హానిమన్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం హోమియోపతి పితామహుడు శామ్యూల్ హానిమన్  వర్థంతి సందర్భంగా మంగళవారంవారి చిత్రపటానికి పూలమాలవేసి ఘణంగా నివాళులు అర్పించారు.వారిని స్మరించుకున్నారు.మహమ్మద్ రఫిమాట్లాడుతూమన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.

సంబంధిత పోస్ట్