కోడుమూరు: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

74చూసినవారు
కోడుమూరు: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. బుధవారం సి. బెళగల్ లో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు మోహన్ మాట్లాడారు. మండలంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఎమ్మిగనూరు కర్నూలు ప్రధాన రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మాణం, గ్రామీణ రహదారుల మరమ్మతులు చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్