ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి

80చూసినవారు
కర్నూలు నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ కోరారు. శనివారం కర్నూలులో వారు మాట్లాడారు. ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో రోడ్డు సైడు వ్యాపారాలు చేసుకోవడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు టి. రాముడు, సీహెచ్ సాయిబాబా, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్