కలెక్టర్ ను కలిసిన మంత్రాలయ టిడిపి ఇన్‌ఛార్జ్

53చూసినవారు
కలెక్టర్ ను కలిసిన మంత్రాలయ టిడిపి ఇన్‌ఛార్జ్
కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ లో శనివారం కలెక్టర్ రంజిత్ భాషాని నూతనంగా ఎల్ఎల్సి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి పుష్పగుచ్చం అందచేసారు. ఎల్ఎల్సి జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ టిప్పు సుల్తాన్, చందా ఖాన్, సాయిబాబా, ముత్తు రెడ్డి, కోసిగి మాజీ జెడ్పిటిసి తోవి రామకృష్ణ ,టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్