కర్నూలు: 26 నుంచి టీడీపీ సభ్యత నమోదు

58చూసినవారు
కర్నూలు: 26 నుంచి టీడీపీ సభ్యత నమోదు
ఈనెల 26 నుంచి టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్క రెడ్డి సోమవారం తెలియజేశారు. సభ్యత్వం రుసుం ఎప్పటిలాగానే 100 రూపాయలు ఉంటుందని సభ్యత్వం ఉన్న కార్యకర్త మృతి చెందితే మట్టి ఖర్చులకు 10, 000/-ఇస్తామన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు, ఇన్సూరెన్స్ కింద రూ 2లక్షలు, నుంచి. రూ 5లక్షలకు పెంచామని తెలిపారు. ఈ సభ్యత్వం కార్యకర్తలకు వరంగా వరిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్