వెంకన్నస్వామి లడ్డూను రాజకీయాలకు వాడడం దురదృష్టకరం

61చూసినవారు
తితిదే లడ్డూను సీఎం చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి అన్నారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని తారాపురంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామికి సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రాయశ్చిత పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తితిదే లడ్డూను తెర మీదకి తెచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్