ప్రజా సమస్య పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య

80చూసినవారు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన కొత్తపల్లిలోని తాహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక మంగళవారం జరిగింది. ఈ పరిష్కార వేదికకు ముఖ్య అతిధులు ఎమ్మెల్యే జయ సూర్య పాల్గొన్నారు. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగు దేశం అన్నారు. అనంతరం ప్రజా సమస్య పరిష్కార వేదికకు వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కరించే విధంగా అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్