ఆర్థిక బకాయిల సాధనకై జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా

1541చూసినవారు
ఆర్థిక బకాయిల సాధనకై జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా
ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఎఫ్ఏపీజీఎల్ఐ, సంపాదిత సెలవుల నగదు తదితర ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న యూటిఎఫ్ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి సోమవారం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్