ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్

59చూసినవారు
ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్
ఉగాది పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి రైతులకు పంటలు బాగా పండాలని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్