జ్ఞాప
కశక్తి, ఏకాగ్రత పెరగాలంటే ఏం తినాలి అని చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. ప్రతి ర
ోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తింటే మెదడుకు ఎంతో ఉపయోగమని న్యూట్
రిషనిస్టులు చెబుతున్నారు. వయసుతో పాటూ వచ్చే మతిమరుపు బారిన పడకుండా వాల్‌నట్స్ రక్షిస్తాయి. మూడ్‌ను మెరుగుపరిచి డిప్రెషన్ వంటి సమస్యలను దరిచేరనీయవు. రాత్రంతా నీళ్లల్లో
నానబెనబెట్టి్టిన వ
ాటిని ఉదయాన్నే, లేక సాయంత్రం వేళ తిన్నా మంచి ఫ
లితాలే వస్తాయట.