నిమజ్జనం శాంతి యుతంగా భక్తి ఆధ్యాత్మికతతో సాగాలి-ఎస్పి

62చూసినవారు
నంద్యాల చెరువు కట్ట వద్ద గణేష్ ఘాట్ లో మొదటి విగ్రహం నిమర్జన కార్యక్రమంలో ఎస్పి అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమం శాంతి యుతంగా భక్తి ఆధ్యాత్మికతతో సాగాలన్నారు. గణనాధుడి నిమర్జనంకు ఎలాంటి డీజేలకు అనుమతి లేదు అని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పితో పాటు నంద్యాల డిఎస్పి యుగంధర్ బాబు,ఎస్బి సిఐలు మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్