ఘనంగా చిన్న సరిగెత్తు

72చూసినవారు
మండల కేంద్రమైన గడివేములలో సోమవారం పీర్ల పండగ సందర్భంగా హసేనాలం చిన్న సరిగెత్తు కన్నుల పండుగగా జరిగింది. గ్రామంలోని పురవీధుల గుండా హసీనాళం పీరు మేళ తాళాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి పీర్ల చావిడి వద్ద కొలువు తీర్చారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు పాల్గొని పీర్లకు ఫతేహాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్