పత్తికొండ: సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం: తిక్కన్న

82చూసినవారు
పత్తికొండ: సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం: తిక్కన్న
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యదర్శి బొగ్గుల తిక్కన్న స్పష్టం చేశారు. శనివారం పత్తికొండలో నూతన సభ్యుల నియామకం, అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం-2005 అవినీతి పరులకు సింహస్వప్నం లాంటిదన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఏ అంశం మీదనైనా సంబంధిత అధికారి ద్వారా సమాచారం పొందవచ్చు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్