నల్లమల్ల ఘాట్లో అదుపుతప్పి వంతెనను ఢీకొన్న లారీ

70చూసినవారు
నంద్యాల గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్డులో మంగళవారం అదుపుతప్పి ఉల్లిగడ్డల లారీ వంతెనను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలు. ప్రమాదం సంభవించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి నల్లమల్లలో నెలకొన్న ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు , ప్రయాణికులుతీవ్ర అవస్థలు పడుతున్నరు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్