శ్రీశైలంలో ఘనంగా వ్యాస పూర్ణిమ వేడుకలు

55చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం వ్యాసపూర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి, వ్యాసమహర్షి చిత్రపటాలకు దేవస్థానం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాస పూర్ణిమ ప్రాముఖ్యత గురించి అర్చకులు భక్తులకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్