భక్తులకు సకల సదుపాయాలు కల్పించండి

56చూసినవారు
భక్తులకు సకల సదుపాయాలు కల్పించండి
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ఆక్షేత్రంలో జరగనున్న ఉగాది ఉత్సవాలను పరిష్కరించుకొని కర్ణాటక నుంచి తరలివచ్చే భక్తులకు దేవస్థానం తరపున సకల సదుపాయాలు కల్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీశైల దేవస్థానం లోని సమావేశ మందిరం నందు ఆయన ఆయా విభాగాల అధికారులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది ఉత్సవాల్లో భక్తులకు ఏ లోటు రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్