ఎమ్మిగనూరులో వలసలు నివారించండి

50చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని సర్కిల్ దగ్గర సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ. గ్రామాల్లో ఉపాధి పనులు లేక కూలీలు వలస బాట పడుతున్నారని, ఎమ్మిగనూరు మండలం నుంచి సూమారు 1500 కుటుంబాలు వలస వెళ్లారన్నారు. గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 200 పని రోజులు కల్పించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్