ఎమ్మిగనూరు: ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది

79చూసినవారు
ఎమ్మిగనూరు: ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం రంగస్వామి సినిమా రిలీజ్ పండగ వాతావరణం సృష్టించింది. సినిమా సూపర్ హిట్ అని డైరెక్టర్ నరసింహ తెలిపారు. తల్లిదండ్రులు, యువత, అధికారులు చూడాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులు పిల్లలను ఎలా ప్రేమించాలి, పెంచాలి అనే అంశాన్ని రామ్ స్పష్టంగా తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కిందన్నారు.

సంబంధిత పోస్ట్