ఎమ్మిగనూరు: ఈనెల 29న జాబ్ మేళా

55చూసినవారు
ఎమ్మిగనూరు: ఈనెల 29న జాబ్ మేళా
ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంఎల్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 29న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహబుబాబాషా, జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ అధికారి ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ యువకులు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ సుధాకర్ బాబు సెల్ నెంబర్ 8885904099కు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్