ఎమ్మిగనూరులో కోర్టుల ఏర్పాటుకు నిధులు ఇవ్వండి

81చూసినవారు
ఎమ్మిగనూరులో కోర్టుల ఏర్పాటుకు నిధులు ఇవ్వండి
ఎమ్మిగనూరు కోర్టుకు అదనంగా ఒక సబ్ కోర్టు, 5 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆ కోర్టులకు ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు వినతిపత్రం అందజేశారు. అలాగే లా అండ్ జస్టిస్ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ను కలిసి వినతి పత్రం అందజేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్