న్యాయం కోసం గోవిందమ్మ శాంతియుత నిరాహార దీక్ష

81చూసినవారు
న్యాయం కోసం గోవిందమ్మ శాంతియుత నిరాహార దీక్ష
ఏ ఒక్క ఎస్సి బిడ్డకు ఇటువంటి అవమానవీయ ఘటన జరుగకూడదనే సంకల్పంతో బ్రతికున్నానని, దేశంలో ఉండే ప్రజాసంఘాలన్ని నన్ను మీ బిడ్డ అనుకొని నాకు అండగా నిలవాలని ప్రాధేయపడుతున్నట్లు కల్లుకుంటకు చెందిన దళిత గోవిందమ్మ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో నిరాహారదీక్షకు కూర్చుంటున్నానని ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబుకు వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్