పగిడ్యాల: కూటమి ప్రభుత్వం సీపీఎం ఫైర్

84చూసినవారు
పగిడ్యాల: కూటమి ప్రభుత్వం సీపీఎం ఫైర్
పగిడ్యాల: జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారన్న ఆశతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని, అయితే మోడీ చెప్పినట్లుగా ఆడుతున్నారని సిపిఎం మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ అన్నారు. ప్రజలు, కార్మికులు, నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ సభ్యురాలు హుసేమ్మ అధ్యక్షతన ధర్నా చేసారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్