అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం

61చూసినవారు
అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం
అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చారు. 'అన్నపూర్ణలాంటి ఏపీలో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతుండటం శుభ పరిణామం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున రూ.కోటి ఇచ్చాను. నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి' అని ఆమె ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్