పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్ (వీడియో)

20673చూసినవారు
ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ అవుతుంది. పవన్ వద్దంటున్నప్పటికి సోదర సమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. దీనికి సంబంధించిన వీడియోను జనసైనికులు, టీడీపీ ఫాలోవర్లు షేర్ చేస్తున్నారు. ఇది చూశాక లోకేష్‌పై మరింత అభిమానం పెరిగిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన స్పెషాలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్