స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన నారాయ‌ణ

62చూసినవారు
స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన నారాయ‌ణ
AP: రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో స‌చివాల‌యానికి వ‌చ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ స్వాగతం పలికారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్‌లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్‌లో ఆయ‌న బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్